న్యూజిలాండ్ ప్రధాని, మంత్రుల జీతాల్లో 20 శాతం కోత
న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా జీతాల్లో కోత విధించింది. తమ మంత్రులందరికీ ఆరు నెలల పాటు జీతాల్లో 20 శాతం కోత ఉంటుందని ప్రధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయినవారికి, జీతాల్లో కోత గురైనవారికి సంఘీభావంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆమె చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచదేశాల ఆర్థ…