విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ర్టాల అధికారులు సమావేశమయ్యారు. నగరంలోని బీఆర్‌కే భవన్‌లో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఏపీ సీఎస్ నీలం సాహ్ని భేటీ అయ్యారు. సమావేశంలో ఇరు రాష్ర్టాల విభజన వ్యవహారాల కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు సమావేశమయ్యారు.
విభజన సమస్యలపై ఇరురాష్ర్టాల ఉన్నతాధికారుల భేటీ